
ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు రొమాంటిక్ పిక్స్ షేర్ చేసిన అది తన భర్తతోనే కావడంతో మెగా ఫాన్స్ మరింత హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు. తొందరపడి ఎలాంటి సినిమాలకి అంటే అలాంటి మూవీస్ కి కమిట్ మెంట్ ఇవ్వడం లేదు . తన పాత్ర బాగా మనసు కి కనెక్ట్ అయితేనే ఆమె కమిట్ అవుతుంది . ప్రెసెంట్ ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఒక సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదే మూమెంట్లో లావణ్య త్రిపాఠి ఇష్ట ఇష్టాలకు సంబంధించిన విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.
లావణ్య త్రిపాఠి ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చాలామంది వరుణ్ తేజ్ అని మరి కొంతమంది తన మామ చిరంజీవి అని చెప్పుకొస్తున్నారు. కానీ మొదటి నుంచి లావణ్య త్రిపాఠికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టమట. ఖుషి సినిమా చూసి ఆమె పెరిగిందట . ఆ సినిమా చూసి ఆయన అంటే ఇష్టం ఏర్పరచుకుందుట. పవన్ కళ్యాణ్ ఉన్న ఇంటికే ఇలా కోడలి గా వెళ్తాను అని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేక పోయిందట . దేవుడు రాసిన రాత ఎవరు తప్పించగలరు అంటున్నారు ఫ్యాన్స్..!