
సోషల్ మీడియాలో ఏ ఇష్యూ కారణంగా సరే ట్రెండ్ అయిన ట్రోలింగ్ కి గురైన వాళ్ల పేర్లు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతూ ఉంటాయి . మరీ ముఖ్యంగా గత నాలుగు ఐదు రోజుల నుంచి సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం . ఏదో తనకు వచ్చిన పని తాను చేసుకుంటూ నాలుగు రుపాయలు సంపాదించుకుంటున్న మూమెంట్ లో అంత పెంట పెంట అయిపోయింది. అలేఖ్య చిట్టి పికిల్స్ పై కావాలని కొందరు కక్ష కట్టినట్టు ట్రోల్ చేయడం ప్రారంభించారు .
తప్పు జరిగింది సారీ అంటూ ఆమె రిక్వెస్ట్ చేస్తున్న కూడా ఆమెను వదలడం లేదు . సోషల్ మీడియాలో పాత వీడియోలను పాత ఆడియో లను బాగా వైరల్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా పచ్చి బూతులు తిట్టిన వాటిని ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు . అయితే ఇలాంటి మూమెంట్లోనే చాలామంది మెంబర్స్ ఆమె తిట్టిన డైలాగును ట్రెండ్ చేస్తున్నారు . ఇదే మూమెంట్లో అలేఖ్య చిట్టి పికిల ఇష్యూ ని బాగా ఉపయోగించుకోబోతున్నాడు టాలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ఇప్పుడిప్పుడే స్టార్ గా మారుతున్న ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమాలో ఓ ఫన్నీ పాత్ర కోసం అలేఖ్య చిట్టి పికిల్స్ ని అప్రోచ్ అవ్వబోతున్నారట .
ఆల్రెడీ ఆయన దీనిపై సోషల్ మీడియాలో అనాఫిషియల్ గా ఒక రకమైన హింట్ కూడా ఇచ్చేశారు . తన సినిమాకి సంబంధించిన విషయంలో ఈ డైలాగ్స్ వాడుకునే విధంగా అలేఖ్య చిట్టి పికిల్స్ వారిని రిక్వెస్ట్ చేయబోతున్నారట . అంతేకాదు ఈ పాత్రకి ఆమెనే చూస్ చేసుకోవాలని ఆలోచనలు కూడా ఉన్నారట . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ట్రోలింగ్ అయినా ట్రెండింగ్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ కి మాత్రం దశ తిరిగిపోయింది అంటున్నారు జనాలు..!