
అలాంటి బాలయ్య ఇప్పుడు ఒక లవ్ స్టోరీ లో లవర్ గా కనిపించబోతున్నాడు అన్న వార్త బాగా వైరల్ గా మారింది . ఎస్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్ డైరెక్షన్లో నందమూరి బాలయ్య ఒక సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈ సినిమాల్లో బాలయ్య ఎప్పటిలా మాస్ లుక్ లో కాకుండా తనలోని ఇంకో యాంగిల్ ను బయట పెట్టబోతున్నాడట .
ఫుల్ లవ్ థీంతో ఈజ్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందట . ఇందులో మందమూరి బాలయ్య ని లవర్ గా కూడా చూపించబోతున్నారట డైరెక్టర్. దీంతో బాలయ్య పై ట్రోళింగ్ ప్రారంభమైంది. అయితే చిరంజీవిని గుర్తుచేసుకొని ఈ వయసులో చిరంజీవి లవ్ స్టోరీ లో నటించగా బాలయ్య ఎందుకు నటించకూడదు ..? అంటూ రివర్స్ కౌంటర్స్ కూడా పడుతున్నాయి . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. హరీష్ శంకర్ నిజంగానే బాలయ్యతో ఒక లవ్ స్టోరీ తెరకెక్కిస్తే మాత్రం అది ఒక సెన్సేషన్ గా మిగిలిపోతుంది అంటున్నారు నందమూరి అభిమానులు..!