
డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మొదటి నుంచి భారీగానే హైప్ ఏర్పడింది. ఇక ఉప్పెన సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ సినిమా కోసం వెయిట్ చేశారు. బుచ్చిబాబు సెకండ్ సినిమానే ఇంత అద్భుతమైన కథను తీయబోతున్నారని తెలిసి అభిమానులు కూడా గ్లింప్స్ చూసాకే అందరికీ అర్థం అయిందని ఆ ఒక్క షాట్ సినిమా హైప్ పెంచేసేలా కనిపించింది. ఇందులో రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకొని మరీ కొట్టిన ఒక్క షాట్ అందరీ ఫ్యూజులు అవుట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
పెద్ది సినిమా ఓటీటి రైట్స్ కోసం అమెజాన్, నెట్ ఫ్లిక్స్ మధ్య కట్టిపోతే జరుగుతున్నట్లు తెలుస్తోంది.మైత్రి మూవీస్ మేకర్ కు మాత్రం ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ఇచ్చేసేలా కనిపిస్తూ ఉన్నారట. ఇప్పటికే పుష్ప 2 చిత్రాన్ని నేర్పిక్ సొంతం చేసుకోగా పెద్ది రైట్స్ కూడా వారితోనే బేరాలు కుదుర్చుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద రాంచరణ్ పెద్ది సినిమా ఏ విధంగా హంగామా ఉంటుందో చూడాలి మరి. ఇక రామ్ చరణ్ నటనకు కూడా నేషనల్ అవార్డు వస్తుందని అటు అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.