- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడూ అనుకున్నట్లు గా ఉండాదు .. మధ్య లో ఆటుపోట్లు రావడం సహజం .. వాటి ని తట్టుకొని నిలబడటం నేర్చుకోవాలి .. ఇక  సమంత కూడా ఇప్పుడు ఇదే పని చేస్తుంది .. వ్యక్తి గతంగా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకు ని ఎదుర్కొంది .. ఈ క్రమంలో నే ఆమె కొన్నిటి కి దూరమయింది .. ఇప్పుడిప్పుడే మెల్ల గా మళ్లీ వెనక్కి వస్తుంది .. ఒక టైం లో సమంత పై జరిగిన ట్రోలింగ్ గురించి అందరి కీ తెలిసిందే .. ఇక దానికి ప్రధాన  వేదికగా మారిన ట్వెటర్ నుంచి ఆమె తప్పుకోవలసి కూడా వచ్చింది .. అలా ట్విట్టర్ కు దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు  ఎట్టకెల కు మళ్ళీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది .

 

ఇక తన పాత జ్ఞాపకాల ని చెరి పేస్తూ ట్వీట్ట‌ర్ లో కంటెంట్ మొత్తం డిలీట్ చేసి కొత్త గా అందులో మళ్ళీ అడుగు పెట్టింది .. ఈ ఒక్క పని తో ఆమె చాలా అంశాల పై గట్టి క్లారిటీ స్ప‌ష్ట‌త కూడా ఇచ్చినట్టు అయింది .. ఇక తాను తిరిగి మళ్లీ సినిమాల్లో కి వస్తాన ని సంకేతాన్ని ఆమె ఇప్పటి కే ఇచ్చేసింది . ఇక గతం లో ఏ ట్విట్టర్ లోనైతే ఆమె పై భారీ గా  ట్రోలింగ్ జరిగిందో .. ఇప్పుడు అదే ట్విట్టర్ లో ఆమె కు ఎంతో సాద‌రం గా స్వాగతం కూడా పలుకుతున్నారు .. అయితే ఆమె ఇంస్టాగ్రామ్ లో ఉన్నంత యాక్టివ్ గా  ట్విట్టర్ లో ఉంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది .. ట్రోలింగ్ లేకపోతే ట్వీటర్ లో కొనసాగడాని కి సమంత కు ఎలాంటి అభ్యంతరం కూడా ఉండదు ..



మరింత సమాచారం తెలుసుకోండి: