- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు .. అయితే నిన్న , సాయంత్రం నుంచి సిని ప్రముఖులు అల్లు అర్జున్ కు బర్త్డే విషెస్ చెప్పడం మొదలు పెట్టేసారు .. ఇక ఈ రోజు అల్లు అర్జున్ త‌న‌ తర్వాత సినిమా కి సంబంధించిన కీలక అప్డేట్ కోసం సిని ప్రియుల తో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. అయితే అన్ని ప్రాజెక్టు ల్లో సెన్సేషన్ కలయిక దర్శకుడు అట్లీ తో చేయబోయే సినిమా పై మరింత హైప్ నెలకుంది .. ఇక గత కొన్నాళ్ల నుంచి ఊరుస్తున్న ఈ ప్రాజెక్టు పై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు కూడా ఓ రేంజ్ లో హింట్స్ ఇస్తూ వస్తున్నారు .. ఇక మరి ఫైనల్ గా ఈరోజు రానే వచ్చేసింది ..


ఇక దీంతో అందరి కళ్ళు ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్మెంట్ పైనే పడ్డాయి .. ఇక దాదాపు వీరీ కాంబినేషన్ ఫిక్స్ అయింద ని కూడా అన్నారు . కానీ ఎలా ఉండబోతుంది అనే ఆ అప్డేట్ అనేది అందరి లో ఎంతో ఇంట్రెస్ట్ పెంచుతుంది .. ఇక మరి చూడాలి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుంది .. ఎలా రాబోతుంది అనేది కూడా .. అలాగే ఈ సినిమా తో పాటు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబో లో వచ్చే సినిమా నుంచి కూడా ఏదో ఒక క్రేజీ అప్డేట్ ఈరోజు రాబోతుంద ని కూడా అంటున్నారు .. ఇలా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భం గా బన్నీ అభిమానులకు ఈ ఊహించ ని సర్ప్రైజ్ మాత్రం ఈరోజు వాళ్ల కు అందించేందుకు రెడీ గా ఉన్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: