
అయితే బన్నీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం సినిమాలతో పుంజుకుని కెరీర్ పరంగా తాను కూడా రేసులో నిలిచారు. అయితే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ కావడం అల్లు అర్జున్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. అల్లు అర్జున్ ఎంతో కష్టపడినా నిరాశే మిగిలిందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను పెంచుకున్నారు. అల్లు అర్జున్ ను అభిమానులు మల్లూ అర్జున్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పారితోషికం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. బన్నీ తర్వాత సినిమాల అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బన్నీ ఇతర భాషల్లో సైతం సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. అల్లు అర్జున్ భవిష్యత్తు సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ ఇతర భాషల్లో సైతం సంచలన రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. అల్లు అర్జున్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ బన్నీని ఎంతగానో హర్ట్ చేసిందని కచ్చితంగా చెప్పవచ్చు.