నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సంగతి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అల్లు అర్జున్ తెలుగులోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తమ అభిమానులు మొత్తం ఆనందంలో ఉన్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టకంగా భావించే ఇండియన్ ఆఫ్ టీ ఇయర్ 2022 పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్.

పుష్ప సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డులను గెలుచుకున్న అల్లు అర్జున్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. అల్లు అర్జున్ కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట. టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో సిక్స్ ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జుననే. రుద్రమదేవి సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్... ఆ ప్రాజెక్ట్ కు తనలాంటి స్టార్ అవసరం అనుకున్నాడు. అందుకే పరితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు. బన్నీకి నటి ఐశ్వర్య రాయి అంటే అభిమానం.

 ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డారట. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప దిల్ రాజ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 100 వేల హిందీ చలానా చిత్ర పరిశ్రమ చిత్రాల్లో రూ.1000 కోట్ల సాధించిన ఏకైక చిత్రంగా పుష్ప 2 రికార్డ్. 2025 పుష్ప2 తో తొలి రోజు రూ.294 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ తొలి చిత్రం రికార్డ్. 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ కు గుర్తింపు. ప్రముఖ సినిమా మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పై అల్లు అర్జున్ ఫోటో. బద్రీనాథ్ సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తి యుద్ధం నేర్చుకున్న బన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి: