24 గంటల్లో అత్యధి క లైక్స్ ను సాధించి న టాప్ 8 టాలీవుడ్ గ్లీమ్స్ వీడియోస్ ఏవి అనే వివరాలను తెలుసు కుందాం.

ఓజీ : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ గ్లీమ్స్ వీడియో విడుదల 24 గంటల్లో 731 కే లైక్స్ లభించాయి.

భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన ఈ మూవీ గ్లీమ్స్ వీడియో కి ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన 24 గంటల్లో 728.6 కే లైక్స్ లభించాయి.

దేవర పార్ట్ 1 ; జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన ఈ మూవీ గ్లీమ్స్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 705.7 కే లైక్స్ లభించాయి.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరో గా రూపొందిన ఈ సినిమా గ్లీమ్స్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 664 కే లైక్స్ లభించాయి.

ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ మూవీ గ్లీమ్స్ వీడియో కి విడుదల అయిన 24 గంటల్లో 622 కే లైక్స్ లభించాయి.

పుష్ప పార్ట్ 2 : అల్లు అర్జున్ హీరో గా రూపొందిన ఈ మూవీ గ్లీమ్స్ వీడియో కి విడుదల 24 గంటల సమయం లో 605.5 కే లైక్స్ లభించాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న ఈ మూవీ గ్లీమ్స్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 488 కే లైక్స్ లభించాయి.

పెద్ది : రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న రూపొందుతున్న ఈ సినిమా గ్లీమ్స్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ గ్లీమ్స్ వీడియో కు విడుదల అయిన 24 గంటల్లో 462 కే లైక్స్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: