
ఆమె మరి ఎవరో కాదు "కృతిశెట్టి". వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సినిమా "శ్యామ్ సింగరాయ్". ఈ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత హిట్ అన్న పదమే మర్చిపోయింది కృతి శెట్టి . కాగా ఇప్పుడు కృతిశెట్టి ఖాతాలో పెద్దగా చెప్పుకోతగ్గ సినిమాలు లేవు . వచ్చిన సినిమాలతో తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది ఈ బ్యూటీ . అయితే అలాంటి బ్యూటీ కి అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చాడు నాని . నాని రేంజ్ ఇప్పుడు వేరేలా ఉంది . కృతి శెట్టికి అంత సీన్ లేదు . మరి ఫ్లాప్ హీరోయిన్ కృతి శెట్టినే ఎందుకు కావాలని ఏరి కోరి చూస్ చేసుకున్నాడో నాని అర్థం కావడం లేదు . సోషల్ మీడియాలో ఈ విషయంపై జనాలు రకరకాల మీమ్‌స్ తో పంచ్ డైలాగ్స్ తో ట్రోల్ చేసేస్తున్నారు.
పరిస్ధితులు చూస్తుంటే నాని కావాలనే హీరోయిన్ కృతి శెట్టికి ఆఫర్ ఇచ్చాడు అంటున్నారు జనాలు. ఆమెతో ఆయనకి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అంతే కాదు ... ఆయనకి కృతి శెట్టి పై మంచి ఓపీనియన్ కూడా ఉంది. వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న కీర్తి సురేష్ కి హిట్ ఇవ్వాలి అన్న ఆశతోనే ఈ విధంగా చెసుంటాడు ఈ హీరో అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!