
మరి కొద్ది రోజుల్లో ఆ స్టార్ ప్రొడ్యూసర్ చనిపోతున్నాడా..? సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్న న్యూస్..!

చాలా నాటి .. చాలా యాక్టివ్ .. చాలా హాట్ అంటూ కూడా పిలుస్తూ ఉంటారు . అలాంటి హాట్ కరణ్ జోహార్ ఇప్పుడు చీకేసిన లాలీపాప్ లో మారిపోయాడు. ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో కరణ్ జోహార్ ని ట్రోల్ చేస్తున్నారు జనాలు ..మీమర్స్ అయితే ఆడేసుకుంటున్నారు . రీసెంట్ గా కరణ్ జోహార్ కి సంబంధించిన ఒక పిక్చర్ బాగా వైరల్ గా మారింది . ఆ ఫోటోలో అసలు కరణ్ జోహార్ ని గుర్తుపట్టలేక పోయేంతలా మారిపోయారు. చాలామంది కరణ్ జోహార్ కి ఏదో జబ్బు ఉందని ఆ కారణంగానే ఇలా మారిపోయారని అంటుంటే .. మరి కొందరు మాత్రం కరణ్ జోహార్ డైట్ చేస్తున్నాడు అని.. అందుకే ఇలా తగ్గిపోయాడు అని అంటున్నారు.
కొంతమంది ఆయనకు భయంకరమైన వ్యాధి ఉందని.. త్వరలోనే ఆ వ్యాధి ముదిరి ఆయన చనిపోతాడేమో అని కూడా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు కరణ్ జోహార్ కి సంబంధించిన లేటెస్ట్ పిక్చర్స్ బాగా వైరల్ గా మారయి. అసలు కరణ్ జోహార్ కి ఏమైంది ..?ఎందుకు ఇలా మారిపోయాడు..? అని ఆయనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగిపోతుంది.