నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న గురించి ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇప్పుడు వైరల్ గా మారింది .. ప్రస్తుతం సౌత్ నార్త్‌ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక .. వచ్చే సంవత్సరం కల్లా మరో బిగ్ అచీవ్మెంట్‌ను టార్గెట్గా పెట్టుకుందట .. ఏంటా ఆ ఎచీవ్మెంట్ అనుకుంటున్నారా ..? అయితే ఈ స్టోరీ చూసేయండి . కన్నడ సినిమా తో తన సినిమా జర్నీ మొదలుపెట్టి నేషనల్ స్టార్ గా ఎదిగిన బ్యూటీ రష్మిక .. ముఖ్యంగా టాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్న ఈ బ్యూటీ పుష్పరాజ్‌కు జంటగా పాన్ ఇండియా ఇమేజ్ అందుకుంది . ముందే య‌డ్ అయిన నేషనల్ క్రష్  ట్యాగ్ లైన్‌ కూడా రష్మిక నార్త్‌ ఎంట్రీ కి చాలా సహాయపడింది ..


 ఈ జనరేషన్లో నార్త్‌ లో కమర్షియల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ సౌత్ బ్యూటీగా తన నయా రికార్డును క్రియేట్ చేసింది రష్మిక . మిగిలిన హీరోయిన్లు బాలీవుడ్ లో విజయాల వేటలో కొంత తడబడుతుంటే రష్మిక మాత్రం మంచి ఫామ్ లో దూసుకుపోతుంది .. అలాగే బాలీవుడ్ అగ్ర హీరోలకు జంటగా నటిస్తూ నెంబర్ వన్ గేమ్ లో మంచి పొజిషన్లో దూసుకుపోతుంది ఈ టాలీవుడ్ హీరోయిన్ .. రీసెంట్గా సికందర్ సినిమా ఈమెకు షాక్ ఇచ్చిన .. బాలీవుడ్ లో ఈ హీరోయిన్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు .


అందుకే వచ్చే సంవత్సరం కల్లా బాలీవుడ్ టాప్ బ్యూటీస్ కు కూడా రష్మిక పోటీ ఇస్తారంటున్నారు సినీ క్రిటిక్స్ .. ప్రధానంగా తన నటనతో పాటు గ్రామర్ షో విషయంలో కూడా నార్త్ భామాలకు ఏమాత్రం ఎక్కడ తగ్గట్లేదు రష్మిక .. ఈ విషయం కూడా ఈమెకు చాలా హెల్ప్ గా మారింది . ఇక ప్రస్తుతం తెలుగులో కుబేర , ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో హర్రర్ యూనివర్స్ లో భాగంగా తరలిస్తున్న లేడీ ఓరియంట్ సినిమాల థమాలో ప్రధాన పాత్రలు నటిస్తుంది .. ఇంకా మరికొన్ని సినిమాల్లో కూడా ఈ బ్యూటీ పేరు గట్టిగా వినిపిస్తుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: