
అయితే ఆ హీరో మాత్రం తన సొంత మరదలని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయాడు . కానీ ఈ హీరోయిన్ గమ్మున సైలెంట్ గా ఉండిపోలేదు .. కొన్నాళ్ల డిప్రెషన్ కి గురైన ఆ తర్వాత మళ్లీ తన కెరీర్ ని స్టార్ట్ చేసింది . ఆ టైంలోనే తమ్ముడిని లవ్ చేసి అన్నతో సినిమాలో రొమాన్స్ చేసింది అంటూ అప్పట్లో జనాలు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు . తమ్ముడు మీద రివేంజ్ అన్న మీద చూపిస్తున్న అంటూ ఘాటుఘాటుగా కౌంటర్స్ వేశారు. అయితే ఆ హీరోయిన్ మాత్రం అవి ఏమీ పట్టించుకోలేదు .
తన పని తను అంటూ ముందుకు వెళ్లిపోయింది . టాలీవుడ్ -కో- లీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రిలల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . స్టార్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఈ హీరోయిన్ లైఫ్ లో ఎదుర్కొన్న కొన్ని సిచువేషన్స్ చాలా చాలా టఫ్ అయినవే అని చెప్పుకోక తప్పదు . అయితే ఎక్కడ కూడా తన కెరీర్ ని డౌన్ ఫాల్ కాకుండా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లింది ఈ బ్యూటీ . అప్పుడప్పుడు ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఎఫైర్స్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి కానీ అన్నిటిని ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్ లో తిప్పికొడుతూనే వస్తూ ఉంటుంది..!