రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీ ని కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి ఐదు కోట్లకు మించిన కలెక్షన్స్ వచ్చాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్ల మించిన కలెక్షన్లను రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్ మాన్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. మహేష్ బాబు హీరో గా సోనాలి బింద్రే హీరోయిన్గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి సినిమా కూడా రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకి మించిన కలెక్షన్లను రాబట్టింది.


పవన్ కళ్యాణ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. మహేష్ బాబు , వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. అల్లు అర్జున్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆర్య 2 మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. ఇలా ఇప్పటి వరకు ఈ ఏడు తెలుగు సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: