రాజమౌళి ఏం చేసినా సరే భలే వెరైటీగా చేస్తూ ఉంటాడు . ఈ విషయం ఎవరో ఒకరు ఇద్దరు కాదు చాలామంది చెప్తూ ఉంటారు . కాగా ఇప్పుడు రాజమౌళి పేరు ఇండస్ట్రీలో మరొకసారి ట్రెండ్ అవుతుంది . బాగా వైరల్ గా మారిపోయింది. దానికి కారణం రాజమౌళి తీసుకున్న సెన్సేషనల్ డెసిషన్ అని చాలామంది అంటున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరైనా పెద్ద హీరో సినిమాను తెరకెక్కించాలి అనుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా గెస్ట్ పాత్రల కోసం ఒకరిని ఇద్దరిని చూస్ చేసుకుంటూ ఉంటారు.


కానీ రాజమౌళి చాలా చాలా డిఫరెంట్.  అందరు డైరెక్టర్లు లా ఆలోచిస్తే రాజమౌళి ఎందుకు అవుతాడు. అందుకే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటివరకు రాజమౌళి ఏ హీరోస్ తో వర్క్ చేశారో అందరినీ అదే విధంగా కొంతమంది కొత్త బ్యూటీస్ ని రాజమౌళి మహేష్ బాబు సినిమాలో గెస్ట్ పాత్రలో చూపించబోతున్నారట . ఒక్కొక్క సిచువేషన్ కి తగ్గట్టు ఒక్కొక్క సీన్ యాడ్ చేస్తూ ఒక్కొక్క స్టార్ ఈ మూవీలో కనిపించబోతున్నారట . జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ - రవితేజ - నితిన్ లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారట . ఇది నిజంగా చాలా చాలా ఢిఫరెంట్ ఐడియా. ఒక్క హీరో సినిమాలో ఒక్క హీరో ని గెస్ట్ గా చూస్తేనే తట్టుకోలేం. ఇక 10 మంది స్టార్స్ గెస్ట్ పాత్రల్లో అంటే రచ్చ రంబోలానే.



అయితే తన ఫేవరెట్ హీరోయిన్ తో ఇన్నాళ్లు సినిమా తెరకెక్కించలేదు అన్న నెగిటివ్ కామెంట్ ఎప్పుడు వినిపిస్తూనే వచ్చింది. ఈసారి మాత్రం ఆ నెగి టివ్ కామెంట్ వినిపించకుండా తన ఫేవరెట్ హీరోయిన్ నిత్యామీనన్ కూడా రాజమౌళి ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారట.  దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది. మొత్తానికి రాజమౌళి మరొక బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకునే దానికి పక్కాగా ట్రై చేస్తున్నాడు . అంతే కష్టపడుతున్నాడు అనడంలో నో డౌట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: