మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ఇకపోతే ఈమెకు కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాల ద్వారా వరుసగా అపజయాలు వచ్చాయి. అలాంటి సమయంలోనే ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో శృతి హాసన్ నటనకు , అందాలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.

దానితో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈమె మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ బ్యూటీ అనేక సినిమాల్లో తన అందాలను ఆరబోసి వెండి తెరపై కుర్రకారకు సెగలు సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నటి సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ గానే అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో శృతి హాసన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: