
హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన నటాషా మరింత రెచ్చిపోయి మరి తన గ్లామర్ తో సోషల్ మీడియాలో హిట్ పుట్టించేలా చేస్తూ ఉన్నది. ఇప్పుడు తాజాగా గోవా బీచ్ లో స్వేచ్ఛగా ఆస్వాదిస్తున్న కొన్ని ఫోటోలను సైతం నటాషా షేర్ చేసింది. గ్రీన్ కలర్ టు పీస్ బికినీలో స్విమ్మింగ్ షూటు ధరించి తన అందాలతో రంజింపచేసేలా చేస్తోంది నటాషా. అలాగే తన కుమారుడు అగస్త్యతో కూడా కలిసి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ తన కొడుక్కి ఈత నేర్పిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మరి కొన్ని ఫోటోలు ఇసుకలో సేదతీరుతూ ముఖం మీద టోపీ పెట్టుకుని మరి తన అందాల ఆరబోతతో టూ హాట్ గా కనిపిస్తోంది నటాషా. ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం ఇంటర్నెట్లో షేక్ చేసేలా కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా తో విడిపోయిన తర్వాత చాలా స్వేచ్ఛగా నటాషా తన జీవితాన్ని జీవిస్తోందని అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తన తదుపరి నటన పరంగా ఇవి మళ్లీ పునరుదించుకునే పనిలో పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ బుల్లితెర పైన వెండితెర పైన ఎంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలను చేస్తుండన్నట్లుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి గోవా బీచ్ లో మాత్రం హైలెట్గా నిలుస్తుంది నటాషా.