
బాలీవుడ్ సీనియర్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న లేటెస్ట్ తాజా మూవీ జాట్ .. ఇప్పటి కే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మంచి అంచనాలు బజ్ క్రియేట్ అయింది .. ఇక ఈ సినిమా ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటం తో .. ఈ సినిమా పై సౌత్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి .. ఇక ఇప్పటి కే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా పై మంచి అంచనాలను పెంచేసాయి .. అలాగే ఈ సినిమా ను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్ర యూనిట్ తెరకెక్కించడం తో మాస్ వర్గాల కు ఇది పూర్తి గా మంచి ట్రీట్ ఇవ్వనుంద ని సినిమా యూనిట్ చెబుతుంది .. కాగా ఈ సినిమా తాజా గా సెన్సార్ పనుల ను కూడా పూర్తి చేసుకుంది ...
అలాగే ఈ సినిమా కి సెన్సార్ బోర్డు యూ /ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది .. అలాగే ఈ సినిమా లోని కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకుల ను ఆకట్టుకుంటుంద ని సినిమా యూనిట్ కూడా చెబుతుంది .. రణ్‌దీప్ హుడా , రెజీనా కాసాండ్రా , వినీత్ కుమార్ సింగ్ , సయ్యామీ ఖేర్ ... వంటి వారు కీలకపాత్ర లో నటిస్తున్న ఈ సినిమా కి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు . .. అలాగే ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తం గా నిర్మిస్తున్నారు . ఈ సినిమా తో గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగుపెటబోతున్నడు .. ఇక మరి ఈ సినిమా తో దర్శకుడు గోపీచంద్ మలినని బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి ..