- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ ఆవేటెడ్ మూవీ జటాధర .. ఇప్పటి కే ప్రేక్షకలో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది ఈ సినిమా .. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకునే లా  ఉండటం తో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరి లో నెలకొంది .. ఈ సినిమా ను పాన్ ఇండియా సినిమా గా భారీ స్థాయి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు . కాగా ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తొలిసారి గా తెలుగు చిత్ర పరిశ్రమ లో అడుగుపెడుతుంది . ఇప్పటి కే ఈ సినిమా షూటింగ్లో ఆమె పాల్గొంటుంది .  కాగా తాజా గా ఈ సినిమా షూటింగ్ పై సోనాక్షి ఓ సాలిడ్ అప్డేట్ అయితే కూడా ఇచ్చింది .. ఇక ఈ సినిమా లో తన పాత్ర కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింద ని .  


అలాగే తాను ఈ సినిమా షూటింగ్ ను ముగిస్తున్నట్లు కూడా సోనాక్షి తాజాగా తన ఇన్స్టాల్ లో పోస్ట్ కూడా పెట్టింది .. ఇక ఈ సినిమా లో తన పాత్ర ఎంతో అద్భుతంగా ఉంద ని .. అలాగే తను తొలి తెలుగు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం తో తనకు ఎంతో సంతోషంగా ఉందని కూడా ఆమె చెప్పుకొచ్చింది .. అలాగే ఈ సినిమా తో సోనాక్షి టాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ కూడా ఇచ్చేందుకు సన్న హాలు చేస్తుంది .. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ను    శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ వంటి వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు .. ఇక మరి ఈ సినిమా తో అయ‌న  సుధీర్ బాబు బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం అందుకుంటాడో లేదో చూడాలి ..



మరింత సమాచారం తెలుసుకోండి: