
పుష్ప 2 సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ .. తన తర్వాత సినిమా ను స్టార్ దర్శకుడు అట్లీ తో చేయబోతున్నాడు .. నిన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భం గా ఈ సినిమా కు సంబంధించిన అప్డేట్ అభిమానులకు ఇచ్చారు అల్లు అర్జున్ .. అయితే ఇప్పుడు కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తో మొట్ట మొదటగా చేస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో ఊహించ ని రేంజ్ లో ఉండడం తో మొత్తం పాన్ ఇండియ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎగ్జిట్ అయ్యారు .. ఇక షూటింగ్ ఇవన్నీ ఎప్పుడు మొదలవుతాయి అనేవి పక్కన పెడితే ఈ సినిమా కోసం మరో ఇంట్రెస్టింగ్ అంశం ఇప్పుడు బయటి కి వచ్చింది ..
అట్లీ ఇప్పటి వరకు ఎన్నో సినిమా లు చేసినప్పటి కీ ఇప్పుడు బన్నీ తో చేస్తున్న సినిమా నే .. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ షాకింగ్ మేటర్ ను రివిల్ చేశాడు .. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్టు కి లైఫ్ వచ్చే విధంగా తోడ్పడి న వారి కి థాంక్స్ చెప్పి అసలు విషయం రివిల్ చేశాడు .. ఇక మరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతున్న ఈ సినిమా ని అట్లీ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో కూడా చూడాలి .. ఇక ఈ సినిమా ని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు .. అలాగే ఇక రాబోయే రోజు ల్లో ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా సినిమా పై బయట కు రానున్నాయి .. ఇక మరి ఈ సినిమా తో అట్లీ , అల్లు అర్జున్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తాడో కూడా చూడాలి .
Love you @Jagadishbliss you’re my support system! Thanks for bringing my dream project into life… love you baby ! https://t.co/JEiqU2cYbm
— atlee (@Atlee_dir) April 8, 2025