
అల్లు అర్జున్ కి కొవ్వు దిగాల్సిందే.. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ని అవమానిస్తాడా..? జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా అంటూ మెగా ఫ్యాన్స్ ఘాటు ఘాటుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే మూమెంట్లో సోషల్ మీడియాలో మరొక వార్త ట్రెండ్ అవుతుంది. నిజానికి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ చాలా చక్కగా ఉండేది. ఏ ఫంక్షన్ జరిగినా సరే మంచిగా అటెండ్ అవుతూ ఫ్యామిలీ ఫంక్షన్స్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు . వీళ్లిద్దరి మధ్య అసలు గొడవ రావడానికి మెయిన్ కారణం ఒక బడాహీరో అని మాట్లాడుకుంటున్నారు జనాలు.
ఈ హీరో పొలిటికల్ పరంగా కూడా టచ్ ఉంది. అంతేకాదు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నెగిటివ్ గా ఉండే ఈయన పొలిటికల్ పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తూ వచ్చాడు. అదే టైంలో అల్లు అర్జున్ తీసుకున్న డెసీషన్ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పడనీకుండా చేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు . ఆ హీరో పెట్టిన పుల్ల ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ విడిపోవడానికి కారణమైంది అని లేకపోతే బంగారంలా ఎప్పుడు వీళ్లు కలిసే ఉండేవాళ్ళు అని.. ఆ హీరో పుణ్యంతోనే వీళ్ళు విడిపోయారు అని ఘాటుఘాటుగా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో మరొకసారి అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది. ఈ వార్ ఎప్పుడు కూల్ అవుతుంది అనేది కూడా అర్థం కావడం లేదు..!