హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న మృణాల్ ఠాగూర్ ఆ తర్వాత హిందీలో సినిమా అవకాశాలను కూడా దక్కించుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన హిందీ జెర్సీ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా సీత రామం అనే సినిమాతో ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ మంచి విజయం సాధించడంతో మృణాల్ ఠాకూర్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కింది. ఆ తర్వాత ఈమె నటించిన హాయ్ నాన్న మూవీ కూడా మంచి సక్సెస్ కావడంతో తెలుగు లో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఆఖరుగా ఈ బ్యూటీ ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ ద్వారా తెలుగులో ఈమెకు మొట్ట మొదటి అపజయం దక్కింది. తర్వాత ఈమె ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాను ఓకే చేయలేదు. 

కపోతే సినిమాల్లో ఈమె వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంది. అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇకపోతే తాజాగా ఈ హాట్ బ్యూటీకి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ ల్ ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: