
నిన్న ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన సినిమా ఎంట్రీ కి సంబంధించిన న్యూస్ ఏదైనా వస్తుంది ఏమో అని జనాలు బాగా ఆశలు పెట్టుకున్నారు కానీ అలాంటి ఏ అప్డేట్ రాకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ నిన్న సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేశారు . హంగామా చేశారు . కానీ కొంతమంది మాత్రమే పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా కి కాబోయే భార్య గురించి కూడా మాట్లాడుకున్నారు.
పవన్ కళ్యాణ్ కొడుకు ఓ హీరో కూతురుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ తెగ ఫన్నీగా మాట్లాడుకున్నారు. ఆయన మరెవరో కాదు మహేష్ బాబు . మహేష్ కూతురు సితార ఘట్టమనేని పవన్ కళ్యాణ్ కొడుకు హీరో అయితే కచ్చితంగా హీరోయిన్ సితార ఘట్టమనేని గా ఉండాలి అంటూ చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ చాలా చాలా హెల్దీగా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్లిద్దరు బంధువులు అయితే ఆ కిక్కే వేరు అంటూ ఫ్యాన్స్ ఓపెన్ గాని వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఇది మరీ టూ మచ్ వాళ్ల ఫ్యామిలీ మేటర్ మనకు అనవసరమా..? సినిమాని సినిమాగానే చూద్దామంటుంటే .. మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు వియ్యంకులు అయితే బాగుంటుంది అంటూ కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ హీట్ పెంచేస్తుంది..!