సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న టాపిక్ మెగా వెర్సెస్ అల్లు వార్. అఫ్ కోర్స్ గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఎక్కువగా వినిపిస్తుంది . కానీ రీసెంట్గా అల్లు అర్జున్ తన పుట్టినరోజు జరుపుకుంటే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా విష్ చేయలేదు.  దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా వర్సెస్ అల్లు వార్ హీట్ పెరిగిపోయింది . నిజానికి అల్లు అర్జున్ తప్పు చేశాడు అనేది మెగా ఫాన్స్ వాదన . ఓకే తప్పు చేశాడా..? తప్పు చేయలేదా..? అని పక్కన పెడితే అరెస్టు అయ్యి బయటకు వచ్చిన తర్వాత హెల్ప్ చేసిన మెగా ఫ్యామిలీకి స్వయంగా వెళ్లి కలిసి థాంక్స్ చెప్పారు.


అక్కడితో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అంతా అనుకున్నారు . కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బన్నీకి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.  దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరింత రేంజ్ లో ఫైర్ అయ్యారు . అంతేకాదు మెగా ఫ్యామిలీ టోటల్గా అల్లు ఫ్యామిలీని దూరం పెట్టడం పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా రామ్ చరణ్ తన పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకున్నారు.  ఆ ఫంక్షన్ లోనూ అల్లు ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయ్యారు. అంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్ తన బర్త్డ డే జరుపుకున్న మూమెంట్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా విష్ చేయకపోవడం బన్నీ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది .



బన్నీ రెండు మెట్లు దిగి కలవాలి అని చూస్తుంటే మెగా ఫ్యామిలీ మరీ ఓవర్ చేస్తుంది అని .. మెగా అన్న పొగరుతోనే అల్లు అర్జున్ ని దూరం పెడుతుంది అని కానీ అల్లు అర్జున్ కి ఆ కర్మ పట్టలేదు అని .. ఇక అల్లు అర్జున్ కూడా వాళ్ళలాగే బెట్టుగా ఉంటే కరెక్ట్ అని ..మాటలు లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు అల్లు అర్జున్ సైతం టూ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇక మెగా ప్ఝ్యామీలీ తో పూర్తిగా సంబంధం తెంచుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: