
అయితే బాహుబలి సినిమాతో ప్రపంచ దేశాలకు తెలుగు కీర్తిని పాకేలా చేసిన రాజమౌళి .. ప్రసెంట్ మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. మళ్లీ పునర్ వైభవం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ మూవీనే తీసుకురావాలి అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . అయితే ఇదే మూమెంట్లో సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఠాగూర్ సినిమాకి సీక్వెల్ వస్తే సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ హీరోలు ఫామ్ లోకి వస్తారు అని ఠాగూర్ సినిమాలో రొమాన్స్ - మెసేజ్ అదే విధంగా సమావేశానికి ఉపయోగపడే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది అని ..అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఏ హీరో అయినా ఆ క్యారెక్టర్ లో సూట్ అవుతాడు అని ..
జనాలకి కూడా ఇప్పుడు ఇలాంటి సినిమాలు చాలా అవసరమని. ప్రెసెంట్ పొలిటికల్ పరంగా ఎటువంటి సిచువేషన్స్ జనాలు ఫేస్ చేస్తున్నారు . ఏ పథకాలు అమల్లోకి పెడితే బాగుంటుంది. చీటింగ్ అనేది ఇండస్ట్రీలో .. సమాజంలో ఒక వైరస్ లా పట్టిపీడిస్తుంది . అలాంటి సబ్జెక్ట్ పై సినిమాలు తెరకెక్కిస్తే బాగుంటుంది అంటున్నారు జనాలు . ఠాగూర్ సినిమాకి సీక్వెల్ వస్తే మాత్రం తెలుగు ఇండస్ట్రీపై వేలు ఎత్తి ఇక ఎవ్వరు చూపలేరు అని అందరూ నోరు మూసుకొని ఉంటారు అని కూసింత ఘాటుగానే కౌంటర్స్ వేస్తున్నారు..!