
మిల్కీ తమన్నా కూడా ఆ లిస్టులోకి వస్తుంది . అయితే గతంలో బాలయ్య - చిరంజీవితో నటించిన ఓ హీరోయిన్ ఇప్పుడు నాగార్జునతో నటించమంటే మాత్రం సీనియర్ హీరో అంటూ రిజెక్ట్ చేసిందట . ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రిలో సీనియర్ హీరోస్ గా పాపులారి సంపాదించుకున్న చిరంజీవి - బాలకృష్ణ లతో శృతిహాసన్ వీరసిం హా రెడ్డి .. అదే విధంగా వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి మెప్పించింది . అయితే ఇప్పుడు నాగార్జున తన వందవ సినిమా కోసం హీరోయిన్స్ ని సెర్చ్ చేసే పనిలో పడ్డారట .
శృతిహాసన్ కూడా నాగార్జున పక్కన బాగుంటుంది అంటూ మేకర్స్ ఆమెను అప్రోచ్ అవ్వగా.. ఆమె సున్నితంగా "అంటే సీనియర్ హీరోగా" అంటూ చిరంజీవి - బాలయ్య విషయంలో చెప్పని రీజన్ ని నాగార్జున విషయంలో చెప్పుకు వచ్చిందట . అయితే ఇది కావాలనే ఆమె చేసిన పని అని అంతా భావిస్తున్నారు . నాగార్జునకు ఇప్పుడు హిట్స్ లేవు . ఒకవేళ నాగార్జునతో నటిస్తే ఆ మూవీ ఫ్లాప్ పోతుంది. పైగా శృతిహాసన్ కి కూడా హిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ . ఆకారణంగానే అమ్మడు రిజెక్ట్ చేసి ఉండొచ్చు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!