
సీరియల్స్ లో చీరకట్టులో ట్రెడిషనల్ టచ్ తోనే కనిపిస్తూ ఉండే సీరియల్ నటి షర్మిత గౌడ. ఈమె బ్రహ్మ ముడి సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో రుద్రాణి అత్తగా నటించింది. ఇమే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. రుద్రాణి పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన ఈ నటి సీరియస్లో ఎంతో పద్ధతిగా కనిపించే షర్మిత సోషల్ మీడియాలో మాత్రం అందాలతో అరాచకం సృష్టిస్తూ ఉంటుంది.
అత్తమ్మ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను సంపాదించుకున్న షర్మిత.. మోడరన్ దుస్తుల లో తెగ సందడి చేస్తూ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయగా గ్లామరస్ ఫోటోలతో కుర్రాళ్లను సైతం అందాలతో మైమరిపిస్తూ పలు రకాల రీల్సులను కూడా షేర్ చేస్తూ ఉన్నది. షర్మిత గౌడ హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ కన్నడ బుల్లితెర పైన భారీ క్రేజ్ అందుకుంది.ఆ తర్వాతే ఈమె అమ్మ, అత్త పాత్రల లో నటిస్తూ బిజీగా ఉన్నది. హీరోయిన్ మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా ఈమె ఇలాంటి అత్త ,అమ్మ పాత్రలు చేయడం అభిమానులకు మాత్రం పెద్దగా నచ్చడం లేదు. తాజాగా షేర్ చేసిన ఫోటోలను చూసి మరింత ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. మరి ఈ అమ్మడు అందాన్ని చూసి రాబోయే రోజుల్లో హీరోయిన్ గా కూడా అవకాశాలు వస్తాయని అభిమానులు నమ్ముతున్నారు