తూచ్..తూచ్..తూచ్ ఇన్నాళ్లు అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా సమంత - జాన్వి కపూర్ - రష్మిక మందన్నా పేర్లు వినిపించాయి.  అయితే అట్లీ మాత్రం చాలా చాలా టాలెంటెడ్ . ఎవ్వరు ఊహించని హీరోయిన్ ని ట్రాక్లోకి తీసుకొచ్చాడు . మరి ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ కోసం అట్లీ తీసుకున్న డెసీషన్ సెన్సేషనల్ గా మారిపోయింది . అల్లు అర్జున్ కెరీయర్ లోణే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా . ఆ విషయం అందరికీ తెలుసు.


అయితే ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందట.  ఈ సినిమా కోసం చాలా చాలా ఎక్కువగా ధింక్ చేస్తున్నారట అట్లీ . అంతేకాదు ఈ సినిమాలో నటించే ప్రతి క్యారెక్టర్ ని కూడా చాలా పక్కాగా చూస్ చేసుకుంటున్నారట అట్లీ. ఇక హీరోయిన్ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ కావడం లేదు . సినిమాలో హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ అలియా భట్ ని చూస్ చేసుకున్నారట . నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా సమంత - జాన్వి కపూర్ అంటూ టాక్ వినిపించింది .



కానీ అలియా భట్ - అల్లు అర్జున్ కాంబోని సెట్ చేశారట అట్లీ.  ఈ సినిమా మొత్తం కూడా స్పై థ్రిల్లర్ గా ముందుకు వెళ్తుంది అని .. భారీ భారీ రిస్కీ షాట్స్ కూడా చేయాలి అని.. సమంత ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆమెను తీసేసి ఆలియా భట్ ను చూస్ చేసుకున్నారట . సమంత ప్లేస్ లో అలియా భట్ ని  పెట్టుకోవడం మంచిదే. వాళ్లు మంచి ఫ్రెండ్స్ . ఎవ్వరు కూడా తప్పు పట్టరు.  అందుకే జనాలు కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు.  అలియాభట్ - అల్లు అర్జున్ కాంబోలో సినిమానా..? గూస్ బంప్స్ పక్క అంటున్నారు బన్ని ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: