
ఈ పాట కారణంగా ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా తన ఖాతాలో వచ్చి చేరాలేకపోయింది. అయినా శ్రీలీల ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు . వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న శ్రీలీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు తగ్గడం లేదు. కానీ కృటి శేట్టికి మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ పడిపోతుంది. దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే కృతిశెట్టి ఒక ఫ్లాప్ పడగానే కొన్ని నెలలు కనిపించకుండా పోతుంది.
సైలెంట్ అయిపోతుంది అని ..ఆ తర్వాత మళ్లీ ఏదో ఒక సినిమా ద్వారా బయటకు వస్తుందని ..శ్రీలీల మాత్రం సినిమా ఫ్లాప్ అయినా సరే సోషల్ మీడియా ద్వారా బాగా యాక్టివ్ గా ఉంటూ పలు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ జనాలకి టచ్ లోనే ఉంటుందని . తన ఫేస్ ఎప్పుడు కనిపించే విధంగా సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటుంది అని .. ఆ కారణంగానే శ్రీలీలకి ఆఫర్లు వస్తున్నాయి .. అని కృతి శెట్టికి ఆఫర్లు రావడం లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇదే విషయాని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!