
ఈ రోజున గ్రాండ్ గా థియేటర్లో విడుదలైన ఈ సినిమా చూసిన ఆడియన్స్ సైతం తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సినిమా చూసిన పలువురు నేటిజన్స్ సైతం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ఎక్కడ బోర్ కొట్టలేదని సినిమా చూసి ఫుల్ హ్యాపీగా నవ్వుకోవచ్చు కుటుంబంతో చూడవలసిన సినిమా అంటూ తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో డైరెక్టర్ భరత్ చేయించిన కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయిందని తెలియజేస్తున్నారు
ఇక యాంకర్ ప్రదీప్ కూడా తన కామెడీ టైమింగ్ తో మరొకసారి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారని.. కమెడియన్ సత్యం, గెటప్ శ్రీను తదితర నటీనటులు ఈ సినిమాలో హైలెట్ గా ఉన్నారని. యాంకర్ ప్రదీప్ ,దీపిక మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి అమ్మాయి ఇక్కడ అబ్బాయి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. మొత్తానికి యాంకర్ ప్రదీప్ అభిమానులు మాత్రం ఈసారి కచ్చితంగా హిట్ కొట్టారని తెలియజేస్తున్నారు.