
వివాహమైన ఈవ్ లిన్ శర్మ కు ఒక బిడ్డ కూడా ఉన్నది అయినా కూడా తనలో ఏ మాత్రం గ్లామర్ తగ్గనివ్వకుండా మెయింటైన్ చేస్తూ ఉన్నది. అలా ఇప్పుడు తాజాగా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసి తనని తాను ప్రూఫ్ చేసుకుంది. తనని ఇలా చూశారంటే మీ జీవితం తలకిందులే అన్నట్లుగా తన ఫోటోలతో కవ్విస్తూ మరింత హీట్ పుట్టించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్లో నటిస్తున్నప్పటికి స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోతోంది ఈవ్ లిన్ శర్మ.
బాలీవుడ్ లో మే జవానీ హై దివానీ, యారియాన్ వంటి ఇతర ఇతర చిత్రాలలో కూడా నటించిన ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఇలాంటి క్రమంలోనే ఆస్ట్రేలియాలో డాక్టర్ లో ఉన్నటువంటి తుషాన్ ను పెళ్లి చేసుకున్నది. వివాహమనంతరం ఈమె సినీ కెరియర్ కూడా మరింత తగ్గిపోయింది ప్రస్తుతం బాలీవుడ్లో రియల్ కి సిద్ధం అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఏమే ట్రెండ్ కు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. సౌత్ లో నటించేందుకు సిద్ధమవుతున్నాన్నట్లుగా ఇలా గ్లామర్ ఫోటోలతో సిగ్నల్ పంపుతోంది అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. తాజాగా రెడ్ హాట్ ఫోటోషూట్లతో ఒక్కసారిగా ఇంటర్నెట్లో అడలెత్తించేలా చేస్తోంది ఈవ్ లిన్ శర్మ. అమ్మ కాకముందు జీవితంలో ఇలా ఉన్నాను GQ ఇండియా షూట్ కి తిరిగి వస్తున్నాను అంటూ షేర్ చేసింది.