బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీడియోల్ హీరో గా టాలీవుడ్ మాస్ యాక్షన్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెర్కక్కించిన పక్క మాస్ మసాలా మూవీ జాట్ . ఎవరూ ఊహించని విధంగా ఒక హిందీ హీరో ని తీసుకొచ్చి ఒక ఉర‌ మాస్ మసాలా సినిమా చేస్తే ఎలా ఉంటుందో ట్రైలర్ చూస్తే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది .. ఇక ఫైనల్ గా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వగా హిందీ ప్రేక్షకుల నుంచి ప్రధానంగా మాస్ ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ అయితే వస్తుంది .

ఇక గత ఎన్నో సంవత్సరాల నుంచి మిస్ అవుతున్న మాస్ సన్నీ డియోల్ ని మళ్లీ ఈ జాట్  సినిమా తో చూశామ ని ప్రేక్షకులు చెబుతున్నారు .  అలాగే ప్రధానం గా దర్శ‌కుడు గోపీచంద్ టేకింగ్ , మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమా ను గట్టి గా ఎలివేట్ చేశార ని .. అలాగే సన్నీ డియోల్   అభిమాను లు కూడా చెబుతున్నారు .. దీని తో వీరి మ‌ర్క్‌ మాత్రం నార్త్ ఆడియన్స్ కి గట్టి గానే కనెక్ట్ అయింద ని కూడా చెప్పవచ్చు .. అలాగే యాక్షన్‌ విషయంలో గోపీచంద్‌ మలినేని స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారు.


తెలుగులో బాలయ్యని చూపించినట్టుగా సన్నీడియోల్‌ని ఈ మూవీలో చూపించడం విశేషం. ఓ రకంగా మరో బాలయ్య కనిపించాడని చెప్పొచ్చు . ఇక ప్రస్తుతం ఈ వీకెండ్ కి జాట్ మరింత పర్ఫామెన్స్ చేయవచ్చు అని కూడా సినీ విశ్లేషకులు అంటున్నారు .. ఇక మరి చూడాలి హిందీ లో జాట్ ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుంది అనేది .. ఇక ఈ సినిమా ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించి న విషయం అందరికీ తెలిసిందే ..

మరింత సమాచారం తెలుసుకోండి: