
ఇక దీంతో ఎప్పుడూ ఈ త్రో బ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంది . ఇంతకీ ఈమె ఎవరో ఇప్పుడైనా గుర్తుపట్టారా .. ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య ఒకప్పటి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ..ఇక నిన్న అక్క చెల్లెల దినోత్సవం సందర్భంగా తన చెల్లెలితో కలిసి ఉన్న ఈ ఫోటోని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకుంది .. అదే విధంగా ఆమె చెల్లెలు శిల్పా శిరోద్కర్ కూడా తన అక్క నమ్రతాతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంది .. అలాగే నా జీవితంలో నువ్వు అతి పెద్ద మద్దతుగా నిలిచే వ్యక్తివి నువ్వే అంటూ కూడా క్యాప్షన్ ఇచ్చింది .. ప్రస్తుతం ఈ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి ..
ఇక నమ్రతా శిరోద్కర్. ఒకప్పుడు మిస్ ఇండియా కూడాా నిలిచింది .. అలాగే ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు , చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది .. ఇక కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే మహేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది నమ్రత .. ఇక ప్రస్తుతం మహేష్ కు సంబంధించిన అన్ని రకాల బిజినెస్ లు చూసుకుంటుంది . ఇక మరోపక్క నమ్రత చెల్లెలు శిల్ప కూడా ఇటీవీల హిందీ బిగ్ బాస్ లో అడుగు పెట్టింది తన ఆటతో టాప్ 5 గా నిలిచి మరింత ఫేమస్ అయ్యారు .. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.