- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర లైగర్ డబ్బుల్‌ ఇస్మార్ట్ లాంటి సినిమాల తో సక్సెస్ కోసం గట్టి గా ట్రై చేశాడు దర్శకుడు పూరి జగన్నాథ్ .. కానీ ఈ సినిమా లు కూడా అసలు వర్కౌట్ అవలేదు .. ఇక దీంతో ఇప్పుడు ఈ క్రేజీ దర్శకుడు మరోసారి కొత్త గా ట్రై చేయాలని కూడా గట్టి గా ఫిక్స్ అయ్యాడు .. అందుకే ఇప్పుడు డిఫరెన్స్ స్టోరీ ని రాసుకొని కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తో సినిమా ను ఒప్పించారు .  అలాగే ఈ సినిమా ను అధికారికంగా కూడా ప్రకటించారు .. ఇక ఇప్పుడు ఈ డిఫరెంట్ కథ లోకి ఫిమేల్ లీడ్ గా  సీనియర్ హీరోయిన్ టబు ను తీసుకున్నారు .. ఇదే విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు .. అలా వైకుంటపురం లో సినిమా తర్వాత తెలుగు లో టబు ఒకే చెప్పిన సినిమా కూడా ఇదేే ..


అంటే దాదాపు 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో ఈమె తిరిగి నటించబోతున్నారు .. సినిమాల్లో మంచి పాత్రలు దొరికితే నే నటిస్తాన ని ప్రకటించి న ఈ సీనియర్ నటి ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా లో తన పాత్ర చాలా కొత్త గా బలం గా ఉంటుంద ని కూడా ఆమె చెబుతుంది .  అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జూన్లో ప్రారంభం కానుంది .. ఈ సినిమా కూడా తెలుగు , తమిళం , కన్నడ , మలయాళం , హిందీ తో పాటు పాన్‌ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు .. అలాగే ఈ సినిమా లో నటించే ఇతర నటీనటుల తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కూడా త్వరలో నే ప్రకటించబోతున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: