చాలా కాలం తరువాత టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ఓ సోలో మూవీ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ యువ దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడట నాగ్. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం . టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున సోలో గా త‌న సినిమా ల స్పీడ్ తగ్గింద నే చెప్పాలి .. నాగార్జున నుంచి సోలో మూవీ వచ్చి చాలా సంవత్సరా లు అవుతుంది .. 'నా సామిరంగ'   తర్వాత నాగార్జున మరో సోలో సినిమా ను ప్రకటించ లేదు .. అయితే ప్రస్తుతం నాగార్జున లైన్ అప్ చూసుకుంటే అన్ని భారీ సినిమా లే కనిపిస్తున్నాయి ..  శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ తో కలిసి కుబేర సినిమా లో రజనీకాంత్ తో కలిసి కూలి సినిమా లో కీలక పాత్ర లో నటిస్తున్నాడు కింగ్ నాగార్జున .
 

అయితే ఇప్పుడు సోలో హీరో గా నాగార్జునసినిమా కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది .  తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం .. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ ఆయన కు బాగా నచ్చడం తో సినిమా చేయడాని కి ఒకే చెప్పేశాడట .. ఇక ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ మీద ఇంకా కొన్ని చర్చలు జరుగుతూనే ఉన్నాయి .. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ కొత్త సినిమా ని త్వరలో నే అధికారికం గా ప్రకటించే అవకాశం  ఉన్నట్టు కూడా తెలుస్తుంది .  ఇలా ఈ సినిమా తో చాలా కాలం తర్వాత పూర్తి గా సోలో హీరో గా నాగార్జున నటించబోతున్నాడ ని తెలియడం తో అభిమాను లో ఆసక్తి పెరిగిపోతుంది .. అయితే అక్కినే ని అభిమానులు ఈ ప్రాజెక్టు కు సంబంధించి న అధికార ప్రకట న కోసం ఎంతో ఆతృత గా వేచి చూస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: