
అయితే అలాంటి ప్రభాస్ కి ప్రాబ్లం వస్తే ఏదైనా కష్టం అనిపిస్తే మనసు బాగోలేకపోతే ఏదైనా ప్రాబ్లంలో సిచువేషన్ హ్యాండిల్ చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు ప్రభాస్ ఎవరి దగ్గరికి వెళ్తాడు..? ఎవరికి తన బాధను చెప్పుకుంటాడు..? అయితే ఒక ఇంటర్వ్యులో ఈ విషయాన్ని బయట పెట్టాడు ప్రభాస్. మన రెబల్ హీరో ప్రభాస్ గురించి అందరికి తెలిసిందే. ప్రభాస్ ఎక్కువుగా ఎవ్వరితోనూ మాట్లాడడు. కానీ తనకు కావాల్సిన ..దగ్గరగా ఉండే పర్సన్ తో మాత్రం చాలా చనువుగా మాట్లాడుతుంటారు .
ఇండస్ట్రీలోనే కాదు తన పర్సనల్గా కూడా ప్రభాస్ బాగా నమ్మే వ్యక్తి గోపీచంద్ . హీరో గోపీచంద్ అంటే ఒక బ్రదర్ లా ఫీల్ అయిపోతూ ఉంటాడు . అంతేకాదు తను ఏదైనా కష్టం వస్తే ముందుగా ప్రభాస్ నుండి వెళ్లే కాల్ గోపీచంద్ కి అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. గోపీచంద్ కి ప్రతి విషయం ప్రభాస్ కి సంబంధించింది తెలుసు అని చెప్పకనే చెప్పేసాడు ఈ హీరో . అయితే అనుష్క - ప్రభాస్ ల మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వినిపించాయి . దీనిపై కూడా గోపీచంద్ రియాక్ట్ అయ్యాడు . వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఒకానొక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు..!