
అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. . కొన్ని హీట్ అయ్యాయి. కానీ ఈ హీరోయిన్ కి తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఫ్యాన్ ఫాలో వేరే లెవెల్. రీసెంట్ గానే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది . . అక్కడ మాత్రం బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది.అంతేకాదు ఆమెని ఒక బజారు మనిషిలా చూస్తున్నారు . పార్టీలు అంటూ పిలుస్తూ చెత్త ఫోటోలు తీస్తున్నారు . . .
అంతేకాదు తెలుగు ఇండస్ట్రిలో ఎంత మంచి పేరు ప్రఖ్యాతళూ సంపాదించుకుందో ఈరోయిన్ బాలీవుడ్ కి వెళ్ళాక అలాంటి ఒక చెత్త పేరు సంపాదించుకుంది. అంతేకాదు ఆమెను ఐటమ్ గర్ల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు హీరోలు . ఐటెమ్ ఫిగర్ అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . . తెలుగు ఇండస్ట్రీలో దేవతగా ఉన్న ఈ హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళగానే బజారు మనిషి అయింది అంటూ ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు. టోటల్ గా ఈ హీరోయిన్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టి పరమ చెత్త ట్యాగ్స్ తన పేరు పై వచ్చేలా చేసుకుంది . ...!