
అంతేకాదు అల్లు అర్జున్ పక్కనే 24 గంటలు అంటి పెట్టుకొని ఉండే పాత్ర కోసం ఎవరినో తీసుకునే బదులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని తీసుకుంటే బాగుంటుంది అంటూ సరికొత్త ఐడియాను ఇంప్లిమెంట్ చేయబోతున్నాడట అట్లి. దీనికోసం త్వరలోనే ఆడిషన్ చేయబోతున్నారట . అల్లు అర్జున్ పక్కనే ఉండే రోల్ ఎవ్వరికి అయిన సూట్ అవ్వచ్చు కానీ దానికి మాత్రం ముందుకు ఆడిషన్ ఇవ్వాలట . దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాడట అట్లీ .సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ పక్కనే ఉండి నటించే ఛాన్స్ వస్తే ఎవ్వరూ మిస్ చేసుకోరు . ఆ లక్కీ ఛాన్స్ ఎవరికీ రాబోతుందో అంటూ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా బన్నీ కెరీయర్ కి ఎలాంటి మలుపు ఇస్తుందో. మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ ఏదో చేసేలానే ఉన్నారు. ఈ సినిమాలో అలియా భట్ ని హీరోయిన్ గా చూస్ చేసుకున్నారట మూవీ టీం. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ దొరికేస్తుంది..!!