
సందీప్ రెడ్డివంగా ఫేవరెట్ హీరో ఎవరు అంటే మాత్రం అందరూ చెప్పే పేరు చిరంజీవి , మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఇష్టమంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో బయటపెట్టాడు సందీప్ రెడ్డి . అలాంటి సందీప్ రెడ్డి వంగా.. చిరంజీవితో సినిమా చేయాలనుకుంటున్నాడు . చిరంజీవి కూడా అందుకు రెడీ కానీ సందీప్ రెడ్డివంగా గతంలో తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఎంత వైల్డ్ గా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు . మరి అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ లో చిరంజీవి ఈ ఏజ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా ..? అనేది బిగ్ క్వశ్చహన్ మార్క్.
ఫ్యాన్స్ విషయం పక్కన పెడితే అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదట . సినిమా అంటే ఎంటర్టైనింగ్ గా ఉండాలి . సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో సినిమా అంటే అది ఒక వైల్డ్ యాంగిల్ . అలాంటి సినిమాలో నువ్వు వద్దు అంటూ కుటుంబ సభ్యులు కూడా నెగిటివ్ గా మాట్లాడుతున్నారట . ఆ కారణంగానే సందీప్ రెడ్డి వంగకి నో చెప్పలేక ఈ విధంగా చిరంజీవి ఆయనను అవాయిడ్ చేస్తే దూరం పెడుతున్నారట. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. కాగా సందీప్ రెడ్డివంగా ప్రస్తుతం స్పిరిట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లు గా ఎవరిని పెట్టుకుంటారు అనేది 1000 మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది..???