ముందు చూస్తే "నుయ్యి వెనుక చూస్తే గొయ్యి" ఇలా తయారయ్యింది ప్రస్తుతం రష్మిక మందన్నా పరిస్థితి . ఒకపక్క బ్యాక్ టు బ్యాక్ అన్ని హిట్లు అందుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది. హై రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తుంది. ప్రజెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ స్టార్ గా నిలిచిపోయింది రష్మిక మందన్నా. అయితే అలాంటి రష్మిక మందన్నా కు ఒక బాలీవుడ్ డైరెక్టర్ పెట్టిన కండిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రష్మిక మందన్నా అంటే ఒక స్టార్ హీరోయిన్ . ఒక బ్యూటిఫుల్ హీరోయిన్.. క్రేజీ హీరోయిన్.


అయితే రీసెంట్గా రష్మిక మందన్నా నటించిన "సికందర్" సినిమా ఫ్లాప్ అయింది . హీరో సల్మాన్ ఖాన్ తో ఆమె పండించిన సీన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి . దీంతో బ్యాక్ టు బ్యాక్ హ్యాటృఇక్ హిట్స్ అందుకున్న రష్మిక.. ఆ తర్వాత ఫ్లాప్ మూవీను తన ఖాతాలో వేసుకుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు . అంతేకాదు ఒక బాలీవుడ్ డైరెక్టర్ సరాసరి రష్మిక వద్దకు వెళ్లి "నీకు ఒక మంచి ఆఫర్ కానీ కండిషన్స్ అప్లై " అంటూ దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో ఆమెతో డీల్ కుదుర్చుకున్నారట.  రష్మిక చాలా మొండిగల మనిషి తాను ఏది అనుకుంటే అదే చేయాలి అనుకుంటుంది .




రష్మిక తను చేసే బాలీవుడ్ సినిమాలో నటించాలి అంటే ఆమె ఆ సినిమా వర్క్ చేస్తున్న మూమెంట్లు ఏ సినిమాకి కూడా సైన్ చేయకూడదట..సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకూడదట. అది ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే . అయితే దానికి ఆయన మంచి అమౌంట్ కూడా ఇవ్వాలి అంటూ ఫిక్స్ అయ్యాడట.  రష్మిక లుక్స్ మొత్తం ఈ సినిమా కోసం డిఫరెంట్ గా ఉండబోతున్నాయట. రష్మిక ఎక్కడ బయట కనిపిస్తే ఈ సినిమా చేసే మూమెంట్లో వేరే సినిమాకు కమిటీ అయితే లుక్స్ మొత్తం లీక్ అయిపోతాయి అన్న భయంతోనే ఆ డైరెక్టర్ ఇలాంటి కండిషన్ పెట్టారట.  రష్మిక ఈ సినిమాని యాక్సెప్ట్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది . రష్మిక ఓకే చేసిన ఈ బాలీవుడ్ సినిమా ఫ్లాప్ అయితే ఆమె దీని కోసం వదులుకున్న మిగతా సినిమాల పరిస్థితి ఏంటి..? అది ఫ్లాప్ అయితే పర్లేదు . హిట్ అయితే మాత్రం రష్మిక  రాంగ్ స్టెప్ తీసుకున్నట్లే అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: