టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం ఆర్య 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ 2009 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో భారీ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇకపోతే 2009 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఆ తర్వాత మాత్రం బుల్లి తెర ప్రేక్షకులను భారీగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలను వరుస పెట్టి రీ రిలీస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఆర్య 2 మూవీ ని కూడా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా వచ్చిన కలెక్షన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా 7.09 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో బన్నీకి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బ్రహ్మానందం , శ్రద్ధాదాస్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa