ఎవరైనా హీరోయిన్ విడాకులు తీసుకున్న .. ఆ హీరోయిన్ వేరే పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఇప్పట్లో అందరూ ఎక్కువగా ఆమెను సమంతతోనే కంపేర్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు హీరోయిన్లు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. కానీ ఏ హీరో హీరోయిన్ విషయంలో రాని అభ్యంతరం నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటేనే వచ్చింది . వీళ్ళు విడాకులు తీసుకొని చాలా కాలమే అవుతుంది .
నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు . సమంత కూడా త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుంది. అయినా సరే నాగ చైతన్య - సమంత విడాకులకు సంబంధించిన వార్తలు మాత్రం ఆగడం లేదు . రీసెంట్గా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కూతురు కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య . కోలీవుడ్ స్టార్ హీరోతో ధనుష్ విడాకులు తీసుకున్న తర్వాత ఐశ్వర్య సింగిల్ గానే ఉంది. అయితే ఈమె ఇప్పుడు తన జాన్ జిగడి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందట .
సోషల్ మీడియాలో ఇదే రకంగా వార్తలు వినిపిస్తున్నాయి . సమంత రీసెంట్ గానే రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ టాక్ వినిపించింది. ఆ రెండో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు కూడా బాగా ట్రెండ్ అయింది . పరోక్షకంగా ఆమె ఆయనతోనే గడుపుతుంది అంటూ కూడా ఫొటోస్ షేర్ చేసే విధంగా కన్ఫామ్ చేసేసింది . ఇప్పుడు అదే రూట్ లో వెళ్తుంది రజినీకాంత్ కూతురు ఐశ్వర్య అంటున్నారు జనాలు . ఆమె తన చిన్ననాటి స్నేహితుడుతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతుందట . త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు కోలీవుడ్ జనాలు . సోషల్ మీడియా ప్రజెంట్ ఇదె న్యూస్ సెన్సేషన్ గా మారిపోయింది..!!