నయనతార .. తెలిసి చేసిన తెలియక చేసిన ఆమె మాత్రం కచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది . ఆమె గతంలో ఎంతో మంది స్టార్ట్స్ ను ప్రేమించి డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పేసుకుంది. ఆ తర్వాత ఫైనల్లీ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఇవన్నీ పక్కనపెడితే పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులు అయ్యామంటూ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా ప్రకటించారు నయనతార - విగ్నేష్ . అయితే అది సరోగసి ప్రాసెస్ ద్వారా కావడంతో మరో కాంట్రవర్సీ లో ఇరుక్కున్నట్లయింది.


ఆఫ్ కోర్స్ దానివల్ల నయనతార చాలా చిక్కులు ఫేస్ చేసింది . ఫైనల్లీ లీగల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి ఆ పిల్లలు తనకే సొంతం అనేలా ఉయూర్-ఉల్గం తన వారసులు అని అఫీషియల్ గా ప్రకటించింది. ఆ  ఫొటోస్ వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే ఫీలింగ్ కలుగజేస్తుంది నయనతార . ప్రజెంట్ నయనతార తీసుకున్న ఒక డెసీషన్ కోలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేసేస్తుంది . అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎందుకు ..? విగ్నేష్ - నయన్ ల మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయా..? అనే రేంజ్ లో కూడా మాట్లాడుకుంటున్నారు .



నయనతార తన పేరుపై ఉన్న ప్రాపర్టీ మొత్తం పెళ్లి తర్వాత విగ్నేష్ శివన్ పేరు పై మార్చేసింది అంటూ టాక్ వినిపించింది . అయితే ఇప్పుడు మాత్రం ఆ ప్రాపర్టీస్ మొత్తం తన పిల్లల పేర్ల పై మార్చబోతుందట.  నయనతార తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా పిల్లలకి చెందే విధంగా లీగల్ అగ్రిమెంట్ రెడీ చేయించిందట . అయితే ఇలా ఎందుకు నయనతార సడన్గా చేయించింది అనేది అర్థం కావడం లేదు . ప్రెసెంట్ ఆమె సోషల్ మీడియాలో హ్యూజ్ నెగిటివిటీ ఫేస్ చేస్తుంది. ఇలాంటి మూమెంట్లోనే ఇలాంటి ఒక న్యూస్ బయటకు రావడం సినీ కెరియర్ కు దెబ్బ తీసినట్లైంది.  ఇప్పుడు టాలీవుడ్ లో నయనతారకు అవకాశాలు రావడం లేదు . కోలీవుడ్ లో కూడా .. దానికి కారణం ధనుష్ తో జరిగిన ఇష్యూ అంటున్నారు జనాలు.  మరి ఎందుకు నయనతార సడన్గా ప్రాపర్టీస్ మొత్తం కొడుకుల పేరుపై మార్చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది..??

మరింత సమాచారం తెలుసుకోండి: