బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ జాట్ .. ఇక మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని హిందీ లో తెర్కక్కించిన తొలి సినిమా కూడా ఇదే . ఇదే క్రమంలో ఈ సినిమాలో సన్నీడియోల్ మాస్ యాక్షన్ ఫైట్లు చూసి తెలుగు ప్రేక్షకులు బాలీవుడ్ లో మరో బాలయ్య దొరికాడు అంటూ కూడా ఈ సినిమాపై కామెంట్లు చేస్తున్నారు .. బాలయ్య రేంజ్ లో గోపీచంద్ సన్నిధిలోకి ఇచ్చిన ఎలివేషన్లు సినిమాలో ఎంతో పవర్ఫుల్ గా ఉన్నాయని కూడా అంటున్నారు .
అయితే ఈ సినిమా నిన్న ప్రేక్షకులు ముందుకు రాగా డీసెంట్ బాజ్ నడుమ ఈ సినిమా హిందీ మార్కెట్ లో మంచి టాక్ ను తెచ్చుకుంది .. ఇదే క్రమం లో గద్దర్ 2 లాంటి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ చూడవచ్చని చాలా మంది అనుకున్నప్పటి కీ కొన్ని ఫాక్టర్స్ మాత్రం జాట్ ను ఆ రేంజ్ లో హై ప్ కి మాత్రం తీసుకెళ్లలేకపోయాయి . ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా నార్త్ లో మాత్రం జాట్ సాలిడ్ టాక్ ను తెచ్చుకొని దూసుకుపోతుంది .. ఇలా ఈ సినిమా డే 1 న్ కి గాను మేకర్స్ అఫీషియల్ గా వచ్చిన నెంబర్ ని ప్రకటించారు ..
ఇక దీంతో జాట్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ . 11 . 6 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్టు గా చెప్పుకొచ్చారు .. అలాగే ఇండియా వైడ్‌గా తొమ్మిది కోట్ల కు పైగా నెట్ కలెక్షన్లు సాధించ గా మిగతాది మొత్తం ప్రపంచవ్యాప్తం గా అందుకుంది .. అలాగే ఈ సినిమా కు తమన్ సంగీతం అందించ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తం గా ఈ సినిమా ని నిర్మించారు .. మొత్తం మీద సినిమా టాక్ డీసెంట్ గా ఉండటంతో ఇప్పుడు లాంగ్ 5 డేస్ వీకెండ్ లో ఓవరాల్ గా మంచి జోరునే చూపించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని… అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి .. ఇక మరి రాబోయే రోజుల్లో జాట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు రాపడుతుం దో చూడాలి ..