ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమా పై రోజుకో క ఒక వార్త బయట కు వస్తూనే ఉంది .. ఇప్పటి కే ఈ సినిమా కు సంబంధించి న షూటింగ్ కూడా మొదలైంది .. ఇప్పటి కే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు .. అయితే ఇప్పుడు ఈ నెల 22 నుంచి మరో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది .. అయితే తాజా గా ఈ షెడ్యూల్ గురించి వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ సినిమా లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తార ని టాక్ వినిపిస్తుంది .. ఇక ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని ప్రచారంలో ఉంది  .. అలాగే డ్రాగన్ సినిమా ని ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యంత గొప్ప సినిమా ల్లో ఒకటి గా చేయాలని ప్రశాంత్ నీల్‌ ఎంతగానో యత్నం చేస్తున్నాడట .
 

అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ చాలా టైం తీసుకున్నాడు .  ఇప్పటి వరకు ప్రశాంత్ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ సినిమా కూడా ఇదే అవుతుంద ని అంచనాలు ఉన్నాయి .. అలాగే ఈ మధ్య ఈ సినిమా గురించి ప్రశాంత్ నిల్‌ మాట్లాడుతూ ప్రేక్షకుల ఊహించని స్థాయి లో ఈ మూవీ వస్తుందన్నారు .. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం తో ఈ సినిమా చేస్తున్నాన ని కూడా చెప్పుకొచ్చారు . ఇలా మొత్తాని కి ఈ భారీ బడ్జెట్ తో రాబోతున్న ప్రశాంత్ , ఎన్టీఆర్ సినిమా గురించి రోజు  ఏదో ఒక వార్త , రూమర్ బయటకు వస్తూనే ఉంది .. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమా ను నిర్మిస్తున్నాయి .. అలాగే ఈ సినిమా కు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: