
కరీనాకపూర్ AI అవతార్ చాలా అసభ్యకరంగా ఉందని పేలనంగా ఉందంటూ విమర్శిస్తూ ఉన్నారు. ఈ లుక్కుని రీ క్రియేట్ చేసి మరి వీడియో రూపంలో ఇలా స్క్రీన్ పైన ఒక లైన్ లో రాస్తూ వీడియోను కూడా షేర్ చేశారు మీరు పాకిస్తాన్లోని కరాచీ రేవ్ పార్టీలో ఉన్నారు అంటూ మా ముందు మీరు డాన్స్ చేయడం ప్రారంభిస్తున్నారు అంటూ రాసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే అలా వైరల్ గా మారిన వెంటనే భారతదేశంలోని కరీనాకపూర్ అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ ఉన్నారు.
ఇలాంటి వీడియోలను వెంటనే తొలగించాలి అంటూ కోరుతున్నారు. యానిమోషన్ చాలా చెత్తగా ఉందని ఒక అభిమాని స్పందించగా.. ఇది చెత్త నృత్య కదలికలు అంటూ కోపంగా ఊగిపోతున్నారు. కరీన కెరియర్ విషయానికి వస్తే మేఘన గుల్జార్ దామ్ర లో నటించబోతోందట. సుకుమారన్ ఈ చిత్రంలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వినిపిస్తోంది. హన్సల్ మోహత, కరీనా కపూర్ మళ్లీ చాలాకాలం తర్వాత నటించబోతున్నారు. ఈ సినిమా పైన అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది చిత్ర బృందం. కరీనాకపూర్ కూడా స్క్రిప్ట్ చదివినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.