
అయితే సురభి మాట్లాడుతూ.. రైటర్ శ్యామ్ తనకు కథ చెబుతున్నప్పుడు కిస్సు సీన్స్ ఉంటుందని చెప్పారు. కానీ సినిమా షూటింగ్లోకి వెళ్లిన తర్వాత లిప్ లాక్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయానని వెల్లడించింది. అయితే ఈ చిత్రంలో సంజీవ్ తన భర్తగా నటించారని లిప్ లాక్ చేసేందుకు మీరు టెన్షన్ పడుతున్నారా అని సంజీవ్ తనని అడిగారని వెల్లడించింది.. అయితే అతడు సిగరెట్ ఎక్కువగా తాగుతూ ఉంటారని సినిమాలలో కూడా చాలా స్మోకింగ్ సన్నివేశాలు ఉన్నాయి అందుకే లిప్ లాక్ చేసేయడానికి ముందు అతనితో భయపడి సంజీవ్ ను బ్రష్ చేసుకోవాలని తెలియజేశానని తెలిపింది సురభి.
అలాంటి సీన్ చేయాలి అంటే ముందు ఫుడ్ సెక్షన్ వాళ్లతో యాలకులు తెప్పించమని చెప్పానని వాటిని తినమని చెప్పి మరి ఎలాగోలాగా ఆ సిన్స్ పూర్తి చేశానని వెల్లడించింది సురభి లక్ష్మి. దీంతో ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. 2017లో మిన్నమినుంగు అనే చిత్రంలో కూడా ఈమె తల్లి పాత్రలో కనిపించింది. ఈమె పాత్రకు కూడా ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు కూడా అందుకోవడం జరిగింది సురభి లక్ష్మి. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో తలుపు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఉన్నది.