టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అంద చందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి తమన్నా ఒకరు. ఈ బ్యూటీ హ్యాపీడేస్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలో తన నటన, అంద చందాలతో ఎన్నో సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. ఇప్పటివరకు తమన్నా తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు.


టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఈ చిన్నది ఫుల్ బిజీగా మారిపోయింది. తమన్నా నటనకు, తన అంద చందాలకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఈ చిన్న దానికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నదాని అందాల ఆరబోతకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఎప్పటికప్పుడు తమన్నా ఏదో ఒక ఫోటోతో సోషల్ మీడియాలో తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ సమయంలోనే తమన్నాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 

ఈ క్రమంలోనే తమన్నా బాలీవుడ్ లో నిర్వహించిన ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. అందులో బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి తమన్న వెళుతుండగా వెనుక నుంచి ఎవరో ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో తమన్నా చాలా లావుగా కనిపించింది. దీంతో తమన్నా ప్రైవేట్ పార్ట్స్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. 

ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ కామెంట్లపై తమన్న ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం తమన్నా వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా గడుపుతున్నారు. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తమన్నా తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: