
అయితే ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్టు మరో వార్త కోలీవుడ్ మీడియా లో వైరల్ గా మారింది .. దానికి కారణం ఇదే సినిమా లోనే ఇందు కు హింట్ ని దర్శకుడు గట్టి గా ప్లాన్ చేసి చూపించాడు .. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో అజిత్ వచ్చే కారు నెంబర్ ప్లేట్ పై మళ్లీ తమ కాంబినేషన్లో సినిమా 2026 లో ఉంటుంది అన్నట్టు గా భారీ హింట్ ఇచ్చేశాడు .. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని కనిపెట్టి న అజిత్ అభిమాను లు ఈ తర్వాత సినిమా కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. అయితే అది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కి సీక్వెల్ గా ఉంటుందా లేక మరో కొత్త సినిమా అనేది మాత్రం తెలియాల్సి ఉంది . ప్రస్తుతం అజిత్ వరుస అపజయాల్లో ఉండ గా గుడ్ బ్యాడ్ అగ్లీ తో మాత్రం మరోసారి గట్టి కం బ్యాక్ ఇచ్చాడనే చెప్పవచ్చు ..