- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌ మోస్ట్ ప్రెస్టేజ్స్‌ సినిమా ల్లో విశ్వంభ‌ర కూడా ఒకటి . ఇప్పటి కే ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకలో ఊహించని భారీ అంచనాలై తే క్రియేట్ అయ్యాయి .. అలాగే ఈ సినిమా ను దర్శకుడు వశిష్ట పూర్తి స్టాషియో ఫాంటసీ సినిమా గా తీసుకురాబోతున్నాడు .. అలాగే ఈ సినిమా కు సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు వచ్చినా కూడా అభిమానులు ఎంతో ఆసక్తి గా చూస్తున్నారు .. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా కు సంబంధించి ఇంట్రెస్టింగ్ తాజా అప్డేట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది .. ప్రధానంగా ఈ సినిమా లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతుంద ని .. అదే విధంగా ఇందులో చిరంజీవి ఏకంగా ఆరుగురు రాక్షసులతో ఫైట్ చేస్తాడని .. అలాగే దీనికి భారీ వీఎఫ్ఎక్స్ అంశాలు ప్రేక్షకులకు ఊహించని రేంజ్ లో ఉంట‌య‌ని సినిమా యూనిట్ చెబుతుంది ..

 

అలాగే ఈ సినిమాల్లో చిరంజీవి కి జంట గా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది .. అలాగే ఈ సినిమా కు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండ గా .. యు వి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను ప్రేక్షకులు ముందుకు  తీసుకువస్తున్నారు .. అలాగే ఈ సినిమా ను జూలై లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు .  ఈరోజు ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు .. ఇక మరి చిరంజీవి నుంచి వస్తున్న ఈ స్ట్రైట్ తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ స్టామినా చూపిస్తుందా లేక అపజయాల్లో భాగంగా చిరంజీవి కూడా ఇది గట్టి షాక్ ఇస్తుందా లేదా అనేది కాలమే చెప్పాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: